Monday, 2 November 2026

రాష్ట్రంలో దళిత

హైదరాబాద్

ఎన్సీపీకీ పీఏ సంగ్మా రాజీనామా

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న పీఏ సంగ్మా ఎస్‌సీపీకి రాజీనామా చేశారు. రాష్ట్రపతిగా పోటీచేస్తానన్న సంగ్మాను ఎస్‌సీపీ తొలి నుంచి వ్యతిరేకిస్తోంది. పార్టీ నుంచి వస్తున్న వ్యతిరేకత కారణంగానే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్

ఎస్పీ, ఎస్టీలకు ప్యాకేజీ అమలుకు సీఎం ఆమోదం

హైదరాబాద్‌:  రాష్ట్రంలో దళిత, గిరిజన వర్గాలకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఆమోదం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల అమలుపై  మంత్రివర్గ ఉపసంఘంతో సమీక్షించారు. ఎస్సీల అభివృద్ధి, సంక్షేమం కోసం రూ.2900…