Tuesday, 3 November 2026

రాష్ట్రంలో ప్రజా సమస్యలపై వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమించనున్నట్లు సీపీఎం

జిల్లా వార్తలు

ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున్న ఉద్యమం: వీరయ్య

నిజామాబాద్‌: రాష్ట్రంలో ప్రజా సమస్యలపై వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమించనున్నట్లు  సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌, వీరయ్య నిజామాబాద్‌లో వెల్లడించారు. ప్రజలు సమస్యలతో సతమతమవుతోంటే ముఖ్యమంత్రి మాత్రం తన పదవిని  కాపాడుకునేందుకు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని…