హైదరాబాద్
రాష్ట్రంలో మండుతున్న ఎండలు
అత్యధికంగా కడపలో 41 డిగ్రీలు నమోదు హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆదివారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ సాధారణం కంటే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడపలో అత్యధికంగా…
