తెలంగాణ
రాష్ట్రంలో మరో 5 పాలిటెక్నిక్ కళాశాలలు
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్రంలో కొత్తగా ఐదు ప్రైవేట్ వ్యవసాయ పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కళాశాలలకు అనుమతి ఇచ్చినట్లు ఎన్జీరంగా విశ్వవిద్యాలయం వీసీ పద్మరాజు తెలిపారు. రాష్ట్రంలో మరో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
