హైదరాబాద్
మైనార్టీల అభివృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
హైదరాబాద్: రాష్ట్రంలో మైనార్టీల అభివృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పిసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ అన్నారు. గాంధీభవన్లో నిర్వహించిన పిసీసీ రాష్ట్రస్థాయి మైనార్టీల సమావేశంలో రాష్ట్ర మంత్రులు మాణిక్య వరప్రసాద్, అహ్మదుల్లా, మాజీ మంత్రి షబ్బీర్…
