హైదరాబాద్
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ తీరు బాధకరం:దేవేందర్‌గౌడ్
హైదరాబాద్: రాష్ట్రంలో రోజుకు రూ.17 ఆదాయంతో ఇప్పటికీ లక్షలాది కుటుంబాలు బతుకుతున్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్‌నేత దేవేందర్‌గౌడ్ వ్యాఖ్యనించారు. ఈ విషయంపై మంత్రుల కమిటీ నివేదిక బాధకరమని, విద్యార్థులను చదువుకు దూరం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికుందని. ఈ విషయంపై…
