Tuesday, 3 November 2026

రాష్ట్రంలో శాంతిభద్రతలపై హోంమంత్రి సమీక్ష

హైదరాబాద్

రాష్ట్రంలో శాంతిభద్రతలపై హోంమంత్రి సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో శాంతిభద్రతలపై హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. డీజీపీ దినేశ్‌రెడ్డి, శాంతిభద్రతలు, ఇంటెలిజెన్స్‌ డీజీలు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.