Wednesday, 4 November 2026

రాష్ట్రం అవినీతిలో కూరుకుపోవడానికి కారణం వైఎస్సేనని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

హైదరాబాద్

రాష్ట్రం అవినీతిలో కూరుకుపోవడానికి కారణం వైఎస్సే: సోమిరెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రం అవినీతిలో కూరుకుపోవడానికి కారణం వైఎస్సేనని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. దేశాన్ని మన్మోహన్‌సింగ్‌, రాష్ట్రాన్ని వైఎస్‌ఆర్‌ అవినీతిమయం చేశారని ఆయన ఆరోపించారు. వైఎస్‌ పాలనలో చెప్పుకోదగినది అవినీతి కుంభకోణాలే తప్ప మరొకటి లేదన్నారు. ప్రజల…