హైదరాబాద్
రాష్ట్రం ముందుకొస్తే వసతి గృహాల నిర్మాణానికి కేంద్రం సిద్ధం
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం తన వంతు ఆర్థిక సహాయం అందిస్తే, ప్రతి మండలంలోనూ ఎస్సీ, బీసీ గృహాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు అందించడానికి సిద్ధంగా ఉందని కేంద్ర సామాజిక న్యాయం శాఖ సహాయ మంత్రి బలరాం…
