Tuesday, 3 November 2026

రాష్ట్రం రోగాల ముసుగేసుకొంది..పట్టించుకోవాల్సిన ప్రభుత్వం పడకేసి పడుకొంది.

ఎడిట్ పేజీ

పిట్టల్లా రాలిపోతున్న పేద ప్రాణాలు

రాష్ట్రం రోగాల ముసుగేసుకొంది..పట్టించుకోవాల్సిన ప్రభుత్వం పడకేసి పడుకొంది..సర్కారు ఎలా ఉందో సర్కారు ఆసుపత్రి కూడా అలాగే ఉంది..పేద ప్రజలు రోగాల దుప్పట్లో బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నరు..అయినా వారినెవరు పట్టించుకొన్న పాపాన పోలే దు..ఎక్కడో విదేశీ చలి వాతావరణంలో…