Tuesday, 3 November 2026

రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి

హైదరాబాద్

తిరుపతి చేరుకున్న సీఎం, గవర్నర్‌లు

హైదరాబాద్‌: ప్రధాని, రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, గవర్నర్‌ నరసింహన్‌లు తిరుపతి చేరుకున్నారు. తిరుపతి విమానాశ్రయంలో స్థానిక నాయకులు వారికి ఘనస్వాగతం పలికారు. అక్కడినుంచి వారు పద్మావతి అతిధిగృహానికి చేరుకున్నారు. సాయంత్రం వీరు శ్రీహరికోటలోని షార్‌…