మా మద్దతు ప్రణబ్ కే : మమతా బెనర్జీ
ఢిల్లీ : కొద్ది రోజులుగా రాష్ట్రపతి అభ్యర్థి మద్దతు విషయంలో తర్జన బర్జన పడుతున్న తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఎట్టకేలకు తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ప్రణబ్‌కే మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.మొదట…

