ముఖ్యాంశాలు
జగన్ బెయిల్‌పై 9న సుప్రీం విచారణ
న్యూఢిల్లీ, ఆగస్టు 7 (జనంసాక్షి):కడప ఎంపీ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నాడు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్ర హైకోర్టులో…
