Monday, 2 November 2026

రాష్ట్రపతి ఎన్నికల్లో

వార్తలు

భారతదేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్‌

ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపునకు కావాల్సిన ఓట్లను ప్రణబ్‌ దాటాడు. రాష్ట్రపతి గెలుపునకు కావాల్సినవి అయిదు లక్షల పద్దేనిమిది వేలు.  ప్రణబ్‌కు అయిదు లక్షల ఎనబైవేల ఓట్లు ఇప్పటికే దాదా ఖాతాలో చేరినావి. దీంతో ప్రణబ్‌ విజయకేతనం ఎగరవేశాడు.…

వార్తలు

రాష్ట్రపతి ఎన్నికల ముందంజలో ప్రణబ్‌

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీ ఓట్ల లెక్కింపు పూర్తయింది. 748 ఎంపీ ఓట్లలో ప్రణబ్‌కు 527 రాగా, సంగ్మాకు 206 పోలయ్యాయి. ప్రణబ్‌కు వచ్చిన ఓట్ల విలువ 3,73,016 సంగ్మాకు వచ్చిన ఓట్ల విలువ 1,45,848. ఎంపీ…

వార్తలు

రాష్ట్రపతి ఎన్నికల్లో ములాయం ఓటు చెల్లదు

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ములాయం సింగ్‌ వేసిన ఓటు చెల్లదని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ మేరకు వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూలాయం మొదటి పీఏ సంగ్మాకు ఓటు వేసి తర్వాత తాను పొరపడ్డానని మరో బ్యాలెట్‌…

హైదరాబాద్

ప్రణబ్‌కు ఓటు….జగన్‌కు బెయిల్‌…:వినోద్‌

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని టీఆర్‌ఎస్‌ నేత వినోద తెలియజేశారు.ప్రణబ్‌ముఖర్జీకి ఓటు…జగన్‌కు బెయిల్‌..అన్ని విధంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, కాంగ్రెస్‌ల మధ్య ఒప్పందం కుదిరిందని ఆయన విమర్శించారు. ఈ రెండు పార్టీలు…

హైదరాబాద్

కేంద్ర ఎన్నికల కమిషన్‌కు జగన్‌ లేఖ

హైదరాబాద్‌: కేంద్ర ఎన్నికల  కమిషన్‌కు వైఎస్‌ జగన్‌ లేఖ రాశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో హైదరాబాద్‌లోనే ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని ఎన్నికల కమిషన్‌ను జగన్‌ కోరారు. అక్రమాస్తుల  కేసులో అరెస్టు అయిన జగన్‌ గత కొంతకాలంగా చంచల్‌గూడ జైలులో…

వార్తలు

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయనివ్వండి: జగన్‌

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో తనను ఓటు వేసేందుకు అనుమతించాలని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆయన భారత ఎన్నికల కమిషనర్‌ విజ్ఞప్తి చేస్తూ పిటిషన్‌ పెట్టుకున్నారు. ఆయన పిటిషన్‌ను  పరిశీలిస్తోంది. ప్రస్తుతం అక్రమాస్తుల కేసులో నిందితునిగా కడప…

హైదరాబాద్

ప్రణబ్‌ను కలిసిన ఎంఐఎం నేతలు

హైదరాబాద్‌:  రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఎంఐఎం నేతలను  ప్రణబ్‌ ముఖర్జీ కోరారు. తాజ్‌కృష్ణ హోటల్లో ఎంఐఎం నేతలు యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ను కలిశారు. అంతకుముందు ఆయన జూబ్లీహాల్లో సీఎల్పీ సమావేశంలో ప్రసంగించారు.

హైదరాబాద్

నేడు హైదరాబాద్‌కు ప్రణబ్‌

హైదరాబాద్‌:  రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ తరపున పోటీ చేస్తున్న ప్రణబ్‌ముఖర్జీ ఆదివారం హైదరాబాద్‌ వస్తున్నారు. జూబ్లీహాల్‌లో ఏర్పాటుచేసే కాంగ్రెస్‌ శాసనసభా పక్షం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఉదయం పదిన్నర…

హైదరాబాద్

ఎన్సీపీకీ పీఏ సంగ్మా రాజీనామా

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న పీఏ సంగ్మా ఎస్‌సీపీకి రాజీనామా చేశారు. రాష్ట్రపతిగా పోటీచేస్తానన్న సంగ్మాను ఎస్‌సీపీ తొలి నుంచి వ్యతిరేకిస్తోంది. పార్టీ నుంచి వస్తున్న వ్యతిరేకత కారణంగానే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.