Sunday, 15 November 2026

రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ తటస్థంగా ఉండే అవకాశం

హైదరాబాద్

కేసీఆర్‌దే తుది నిర్ణయం: వినోద్‌

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ తటస్థంగా ఉండే అవకాశం ఉందని తాను భావిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర సమితి నేత వినోద్‌ తెలిపారు. 2008లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లోనూ తటస్థలంగా ఉన్నామని అదే నిర్ణయాన్ని అమలు చేయవచ్చని అన్నారు.…