Tuesday, 3 November 2026

రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో

హైదరాబాద్

జూబ్లీహాల్లో సీఎల్పీ భేటీ

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌ శాసనసభాపక్షం జూబ్లీహాల్లో సమావేశమైంది. ఈ సందర్భాంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు విందు ఇవ్వనున్నారు. రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్‌ విధానం గురించి సభ్యులకు వివరించనున్నారు. నమూన ఓటింగ్‌ కూడా నిర్వహిస్తారు.

హైదరాబాద్

రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో నేడు సీఎల్పీ భేటీ

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌ శాసనసభాపక్షం నేడు సమావేశం కానుంది. జూబ్లీహాల్లో జరుగనున్న ఈ భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎమ్మేల్యేలకు విందు ఇవ్వనున్నారు. రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్‌ విధానం గురించి సభ్యులకు వివరించనున్నారు. నమూనా ఓటింగ్‌…

హైదరాబాద్

ఈనెల 18న సీఎల్పీ సమావేశం

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఈ నెల 18న సాయంత్రం కాంగ్రెస్‌ శాసనసభాపక్షం భేటీ కానుంది. ఆ రోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి విందు ఏర్పాటు చేయనున్నారు. అదే రోజు ఎమ్మెల్యేలకు నమూనా ఓటింగ్‌ నిర్వహించనున్నారు.