హైదరాబాద్
రాష్ట్రపతి ఎన్నికకు అసెంబ్లీ ఆవరణలో ఏర్పాట్లు
హైదరాబాద్: ఈనెల 19న రాష్ట్రపతి పదవికి ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఓటు వేయడానికి వీలుగా అసెంబ్లీ ఆవరణలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకటో కమిటీ హాలులో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. పోలింగ్ గురువారం ఉదయం 10గంటల…
