Tuesday, 3 November 2026

రాష్ట్రమంత్రి వర్గ సమావేశం

వార్తలు

ముగిసిన రాష్ట్రమంత్రి వర్గ సమావేశం

హైదరాబాద్‌: రాష్ట్రమంత్రి వర్గ సమావేశం ముగిసిింది. ఈ సమావేశంలో నూతన భూకేటాయింపు విధానాన్ని ముఖ్యమంత్రి సహమంత్రి వర్గం వ్యతిరేకించింది. కొత్త భూకేటాయింపు విధానంలో స్పష్టత లేదని సీఎం అన్నారు. ప్రత్యేక మంత్రి వర్గ సమావేశం ద్వారా నూతన భూకేటాయింపు…