Sunday, 22 November 2026

రాష్ట్రవ్యాప్తంగా

హైదరాబాద్

రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖ తనిఖీలు

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు బస్సులు, పాఠశాలల వాహనాలపై రవాణా శాఖ మూడోరోజూ తనిఖీలు చేపట్టింది. ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన అధికారులు వేకువజామునుంచే జాతీయ రహదారులు, చెక్‌పోస్టుల వద్ద తనీఖీలు నిర్వహిస్నున్నారు. ఇప్పటివరుకు నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న 39 ప్రైవేటు…