Tuesday, 3 November 2026

రాష్ట్రవ్యాప్తంగా 53 హెల్ప్‌ లైన్‌ కేంద్రాలను ఏర్పటు చేస్తామని చెప్పింది. విద్యార్థులందరికీ ఒకే ఫీజు ఉంటుందని స్పష్టం చేసింది.

హైదరాబాద్

రేపు ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌: ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ నోటిఫికేషన్‌ను ఎట్టకేలకు ఉన్నత విద్యామండలి సోమవారం విడుదల చేయనుంది. ఆగష్టు 27 నుంచి సెప్టెంబర్‌ 6 వరకు ప్రవేశాల ప్రక్రియ జరుగనుందని ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఆగష్టు 30 నుంచి సెప్టెంబర్‌ 8 వరకు…