హైదరాబాద్
అవినీతి అంతానికి సురాజ్య ఉద్యమం: జేపీ
హైదరాబాద్: అధికార యంత్రాంగం పనిచేయకపోవడం వల్లే వారంలోనే ఉత్తరాంధ్రలో రెండు ప్రమాదాలు జరిగాయని లోక్‌సత్తాపార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ విమర్శించారు. పారిశ్రామిక ప్రమదాల నివారణకోసం కమిటీ వేసి అధ్యయనం చేయాలని డిమాండ్ చేశారు. అసంబద్ధ విధానాలు, మూర్ఖుపు పథకాల…
