హైదరాబాద్
గ్యాస్ ఇతర రాష్ట్రాలకు తరలడానికి ప్రభుత్వ నిర్లక్షమే కారణం:టీడీపీ
హైదరాబాద్: రాష్ట్రానికి అందాల్సిన గ్యాస్ ఇతర రాష్ట్రాలకు తరలడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే కారణమని టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరర్‌రావు అన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే మంత్రులు ఎందుకు స్పందించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం పట్టించుకొకపోవటంతో రత్నగిరి గ్యాస్…
