Tuesday, 3 November 2026

రాష్ట్రానికి చెందిన ఫార్మాసంస్థ ఫినోసో

హైదరాబాద్

ఫినోటెక్‌ ఫార్మాసంస్థ ప్రారంభం

హైదరాబాద్‌: రాష్ట్రానికి చెందిన ఫార్మాసంస్థ ఫినోసో, అమెరికాకు చెందిన క్రితిటెక్‌  కలిసి సమాన వాటాలతో ఫినోటెక్‌ ఫార్మాసంస్థను ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభించాయి. ఈ రంగానికి చెందిన వివిధ సేవల విషయమై ఈ రెండు సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.…