Saturday, 14 November 2026

రాష్ట్ర పరిస్థితుల పై

వార్తలు

నివేదిక ఇవ్వలేదు: గవర్నర్‌

న్యూఢిల్లీ: రాష్ట్ర పరిస్థితుల పై కేంద్ర హోం మంత్రి చిదంబరానికి ఎలాంటి నివేదిక ఇవ్వలేదని గవర్నర్‌ నరసింహన్‌ తెలియజేశారు. రాజధాని పర్యటనలో ఉన్న గవర్నర్‌ చిదంబరంతో ఈ ఉదయం సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వర్షాభావ…