Wednesday, 4 November 2026

రాష్ట్ర ప్రభుత్వం తరపున జన్మదిన వేడుకలు చేయడం వ్యక్తిగా తనకు కాదని శాస్త్రీయ

వార్తలు

ఘనంగా శ్రీపాద పినాకపాణి జన్మదిన వేడుకలు

కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం తరపున జన్మదిన వేడుకలు చేయడం వ్యక్తిగా తనకు కాదని శాస్త్రీయ సంగీతానికి జరిగిన సన్మానంగా భావిస్తున్నారని వందో వసంతంలోకి అడుగు పెట్టిన పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత, సంగీత కళానిధి డాక్టర్‌ శ్రీపాద పినాకపాణి అన్నారు.…