కరీంనగర్
రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలో లేదు: మంత్రి శ్రీధర్‌బాబు
హుస్నాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలో లేదని, ప్రభుత్వానికి అవసరమైనా సంఖ్యా బలం ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోళ్లను ఆయన పరిశీలించారు. అనంతరం…
