Tuesday, 3 November 2026

రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యతవహించాలని

వార్తలు

జాడాల మౌనదీక్ష

విజయవాడ: సమస్యలు పరిష్కరించటంలో సర్కారు జాప్యాన్ని నిరసిస్తూ 5రోజులపాటు వివాధ కార్యక్రమాలు చేపట్టిన జూడాల ఈరోజు సిద్దార్థ వైద్య కళాశాలలో మౌనదీక్ష చేపట్టారు. గ్రామీణప్రాంతాల్లో వైద్యసేవలు అందించేందుకు తాము సిద్దంగా ఉన్నా మెరుగైన వసతులు కల్పించి, మహిళా వైద్యులకు…