Sunday, 15 November 2026

రాష్ట్ర ప్రభుత్వాలు జగన్‌తో కుమ్మక్కై దొంగాటకం ఆడుతున్నా యన్నారు.

హైదరాబాద్

న్యాయ సహాయం ఎందుకో చెప్పాలి : ఎర్రంనాయుడు

హైదరాబాద్‌,జూలై 29 (జనంసాక్షి) : తప్పు చేసిన మంత్రులకు న్యాయ సహాయం ఎందుకు అందిస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కిరణ్‌పై ఉందని టీడీపీ సీనియర్‌ నేత ఎర్రంన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో ఆదివారంనాడు విలేకరులతో మాట్లాడారు.…