జిల్లా వార్తలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నిరసించండి
నిజామాబాద్, అక్టోబర్ 16 (ఎపిఇఎంఎస్): అధిక ధరలు, పన్నుల భారంతో ప్రజల నడ్డివిరుస్తున్న పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగించాలని రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కోటయ్య పిలుపునిచ్చారు. రైతు కూలీ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో…
