Thursday, 5 November 2026

రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మాన ప్రసాదరావును ఆయన నివాసంలో పలువురు రాష్ట్ర మంత్రులు

హైదరాబాద్

ధర్మానకు సంఘీభావం ప్రకటిస్తున్న పలువురు నేతలు

హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మాన ప్రసాదరావును ఆయన నివాసంలో పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి సంఘీభావం ప్రకటించారు. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో ఉన్న ఆయనను ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు…