తెలంగాణ
రాష్ట్ర రాజకీయాలపై దృష్టి: పొంగులేటి సుధాకర్ రెడ్డి
హైదరాబాద్,(జనంసాక్షి): ఏఐసీసీ కార్యదర్శిగా తనని తప్పించాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కోరినట్లు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి చెప్పారు. అందుకే ఏఐసీసీలో మార్పులు జరిగాయన్నారు. తాను ఇక రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టపెడతానని చెప్పారు. రాష్రట&ంలో కాంగ్రెస్ అనేక…
