Tuesday, 3 November 2026

రాష్ట్ర శాసన సభ ఇవాళ కూడా తెలంగాణ అంశంపై దద్దరిల్లింది. తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్లాల్సిందేనని టీఆర్‌ఎస్‌ సభ్యులు పట్టుబట్టడంతో

హైదరాబాద్

మూడో రోజూ తెలంగాణ దద్దరిల్లిన అసెంబ్లీ

హైదరాబాద్‌: రాష్ట్ర శాసన సభ ఇవాళ కూడా తెలంగాణ అంశంపై దద్దరిల్లింది. తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్లాల్సిందేనని టీఆర్‌ఎస్‌ సభ్యులు పట్టుబట్టడంతో ఇవాళ కూడా సభ సజావుగా సాగలేదు, ఉదయం  ప్రారంభమైనప్పటి నుంచి మధ్యాహ్నం వరకు  సభ నాలుగైదు సార్లు…