హైదరాబాద్
ఆర్‌బీఐ ప్రకటనతో లాభాల్లో నుండి నష్టాల్లోకి స్టాక్ మార్కేట్
హైదరాబాద్: ఈ రోజు ఆర్‌బీఐ వీదేశీ వాణిజ్య రుణాలపై పరిమితులు నిర్ణయించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వీదేశీ సంస్థగత మదుపరుల పెట్టుబడులు 5నుంచి 20 బిలియన్ డాలర్లకు పెంచారు. వీదేశీ వాణిజ్య రుణాల పరిమితిని 10నుంచి 40 బిలియన్…
