Tuesday, 3 November 2026

రుతుపవనాల

వార్తలు

ఓపక్క వర్షాభావం…మరో పక్క వరదలు

ఢిల్లీ: ఓ పక్క ఉత్తర భారతమంతా రుతుపవనాల రాకకోసం నోరు తెరుచుకుని ఎదురు చూస్తోంది. అక్కడ ఇంకా ఎండలు మండుతూనే ఉన్నాయి. రిజర్వాయర్లలో నీరు అడుగంటింది. వాస్తవానికి జూన్‌ మూడో వారంలోనే ఉత్తరాది రాష్ట్రాలను రుతుపవనాలు తాకాలి. కానీ…