వార్తలు
ఎన్సీపీ మంత్రుల రాజీనామాలు
ముంబయి: ఉప ముఖ్యమంత్రి పదవికి అజిత్ పవార్ రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టింది. ఎన్సీపీ మంత్రులు కూడా అజిత్ బాటే పట్టారు. తమ రాజీనామాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మధుకర్ పిచడ్కు సమర్పించారు.…
