ఆదిలాబాద్
పాఠ్య పుస్తకాలలో వందేమాతరం ఉండాల్సిందే
ఆదిలాబాద్, జూలై 23: విద్యార్థుల పాఠ్య పుస్తకాలలో వందేమాతరం గీతం చేర్చాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు సుదర్శన్ పేర్కొన్నారు. దీన్ని నిరసిస్తూ ఉపాధ్యాయులతో కలిసి సంతకాలు సేకరించి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని ఆయన తెలిపారు.…
