వార్తలు
రూ.1.50 కోట్ల ఆభరణాలను శ్రీరామునికి అందజేసిన వివ్ జగ్గారెడ్డి
సంగారెడ్డి: మెదక్ జిల్లా సంగారెడ్డి పట్టణంలోని శ్రీ సీతారాముని దేవాలయానికి తన సొంత డబ్బులతో తయారు చేయించిన 1.05కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ప్రభుత్వ వివ్ జయప్రకాష్ రెడ్డి అందజేశారు. ఈ నగలను శ్రీరామచంద్రునికి అలంకరించారు.
