సీమాంధ్ర
రూ. 10 లక్షల ఎర్రచందనం పట్టివేత
నెల్లూరు : నెల్లూరు జిల్లా రాపూరు. పెళ్లకూరు గ్రమాల్లో అటవీ శాఖ అధికారులు సోదాలు సోదాలే జరిపారు. ఈ సోదాల్లో రూ. 10 లక్షల విలువైన ఎర్రచందనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు…
