కరీంనగర్
రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఏఈ
హుస్నాబాద్ : కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాస్, జూనియర్ లైన్‌మన్ సంపత్ రైతు వద్ద రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ప్రస్తుతం ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ కెపాసిటీ…
