Tuesday, 3 November 2026

రూ.30 లక్షలు కారులో తరలిస్తుంటే పటుకున్న పోలీసులు

సీమాంధ్ర

రూ.30 లక్షలు కారులో తరలిస్తుంటే పటుకున్న పోలీసులు

కడప :రైల్వేకోడూరులో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బిల్లులు లేకుండా కారులో తరలిస్తున్న రూ. 30 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.