సీమాంధ్ర
స్వయం సహాయక సంఘాలకు రూ.597కోట్లు
ఏలూరు, జూన్ 27 : పశ్చిమగోదావరి జిల్లాలో 2 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.597 కోట్లను రుణాలుగా అందించాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు మంత్రి వట్టి వసంతకుమార్ తెలిపారు. భీమడోలు మండలం…
