Monday, 2 November 2026

రూ. 75 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం

సీమాంధ్ర

రూ. 75 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం

ఏర్పేడు : చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం ఆముడూరులో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని అటవీశాక అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 75 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.