హైదరాబాద్
రెంటచింతలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇవాళ అత్యధికంగా రెంట చింతలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గుంటూరు, కర్నూలు 43, నందిగామ, నల్గొండ, రామగుండం, నంద్యాలలో 42 డిగ్రీలు, ఒంగోలు, విజయవాడ, అదిలాబాద్, మహబూబ్‌నగర్, కడప, తిరుపతి, నిజామాబాద్‌లలో 41…
