Wednesday, 4 November 2026

రెండు ఆటోలు ఢీ… ఇద్దరి మృతి

సీమాంధ్ర

రెండు ఆటోలు ఢీ… ఇద్దరి మృతి

కోరుకొండ : తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ సమీపంలో ఈ ఉదయం రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.