హైదరాబాద్
రెండు దశల్లో సహకార సంఘాల ఎన్నికలు
హైదరాబాద్: జనవరి 21 నుంచి 28 మధ్య రెండు దశల్లో సహకార సంఘాల ఎన్నికలు జరపనున్నట్లు మంత్రి తెలియజేశారు. సహకార సంఘాల ఎన్నికల నిర్వహణపై అధికారులతో మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి నేడు సమావేశమయ్యారు. ఫిబ్రవరి 14లోపు సహకార…
