జిల్లా వార్తలు
రెండు మిద్దె ఇళ్లు దగ్థం
నాగిరెడ్డిపేట: మండలంలోని జలాల్ పూర్ గ్రామానికి చెందిన చేవెళ్ల కిష్టాగౌడ్, చెవెళ్ల శంకర్ గౌడ్‌లకు చెందిన మిద్దె ఇళ్ల శనివారం తెల్లవారు జామున విద్యుదాఘాతంతో దగ్థమయ్యాయి. ప్రమాదంలో బియ్యం, ఎరువుల బస్తాలు, దుస్తులు కాలి బూడిదయ్యాయి. దాదాపు రూ.30వేల…
