Wednesday, 4 November 2026

రెండు లారీలు ఢీ… ఇద్దరి మృతి

సీమాంధ్ర

రెండు లారీలు ఢీ… ఇద్దరి మృతి

గుంటూరు : పిడుగురాళ్ల మండలం అంజనీపురం వద్ద ఈ ఉదయం రెండు లారీలు ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా…ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు నుంచి కంభంపాడుకు వస్తున్న లారీని ఎదురుగా వస్తున్న మరో లారీ ఢీకోనడంతో…