వార్తలు
రెండు లారీల ఢీ, పలువురికి గాయాలు
జోగిపేట (పట్టణం) : రెండు లారీల ఢీ కొని పలువురికి తీవ్రగాయాలైన సంఘటన శుక్రవారం రాత్రి మెదక్ జిల్లా ఆంథోల్ పరిధిలోని కంసాలపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం నారాయణ్‌ఖేడ్ నుంచి హైదరాబాద్ వైపు…
