వార్తలు
వరిపై రెండోరోజూ చర్చలు
హైదరాబాద్: హైబ్రీడ్ వరిపై జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో రెండోరోజైన మంగళవారం 32 దేశాల నుంచి వచ్చిన 400 మంది పరిశోధకలు చర్చల్లో పాల్గొన్నారు. మరింత దిగుబడి సాధించడానికి తీసుకోవలసిన చ్యలపై ప్రధానంగా దృష్టిసారించారు. మధ్యాహ్నం వరకూ చర్చల అనంతరం…
