Wednesday, 4 November 2026

రెండోసారి వాయిదా పడి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన రాజ్యసభ తిరిగి ప్రారంభబైన వెంటనే

వార్తలు

రాజ్యసభ రేపటికి వాయిదా

ఢిల్లీ: రెండోసారి వాయిదా పడి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన రాజ్యసభ తిరిగి ప్రారంభబైన వెంటనే రేపటికి వాయిదా పడింది. బొగ్గు కుంభకోణంపై విపక్షాల ఆందోళన వరసగా సభ వాయిదా పడడానికి కారణమైంది.